Sunday, July 17, 2011

గుర్తుపట్టగలరా ?

కనుక్కోండి చూద్దాం - 46


అ) ఈ ఫోటోలో వున్నది ఎవరో గుర్తుపట్టగలరా?

ఆ ) ఈయనకో ప్రత్యేకత కూడా వుంది. అది ఏమిటో చెప్పగలరా ?





Vol. No. 02 Pub. No. 282

3 comments:

జ్యోతి said...

హనుమంతుడంటే ఇతనేలే అనిపించే ఆర్జా జనార్ధన్ రావు

సుజాత వేల్పూరి said...

జ్యోతిగారు, మీరసలు కేక!

DARPANAM said...

అంతేకాదు భారతదేశానికి పతకం
తెచ్చిన వెయిట్ లిఫ్టర్

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం