దేశ రక్షణకు అంకితమై, తమకంటూ స్వంత జీవితానికి దూరమై, ప్రాణాన్ని పణంగా పెట్టి కొండల్లో, కోనల్లో, వేడిలో, చలిలో అహర్నిశలు తమ బాధ్యతను నిర్వహించే త్యాగధనులు మన వీర సైనికులు. మనం ఈరోజు హాయిగా గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా ఉండడానికి కారణమైన వారు... శత్రువులు మనపై దురాక్రమణ జరుపకుండా అనునిత్యం... అనుక్షణం కంటికి రెప్పలా కాపలా కాసే సైనికులు. వారి సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి.
సరిగా పుష్కరం క్రితం మన జవానులు కార్గిల్ లో జరిగిన యుద్ధంలో విజయం సాధించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ యుద్ధంలో అమరులైన వీర జవానులకు నివాళులు అర్పిస్తూ గత సంవత్సరం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు అందించిన అరుదైన వివరాలు ఫోటోలతో సహా ఈ క్రింద లింకులో ..............
కార్గిల్ అమర వీరులకు జోహార్లు
Vol. No. 02 Pub. No. 288
Tuesday, July 26, 2011
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
ఆమె నటనలో జీవించింది కానీ జీవితంలో నటించలేదు ఆమె నటన ఎందరికో మార్గదర్శకం కానీ ఆ జీవితం కాదు ఎవ్వరికీ ఆదర్శం తెలుగు చిత్రసీమ గర్వంగ...
-
తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొద...
-
పౌర్ణమి నాడు పుట్టినవాళ్ళు కవులవుతారని ఒక వాదన వుంది. ఆది నిజమేనేమో ! ఎందుకంటే 1931 వ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ రోజున మనకో కవి లభించా...
No comments:
Post a Comment