మళ్ళీ ఉగ్రవాదం పంజా విసిరింది
మళ్ళీ ఉన్మాదం హద్దులు దాటింది
ఈ యుద్ధం ఎవరి మీద ?
ఈ విధ్వంసం దేని కోసం ?
ఈ ఉగ్రవాదులకు కావాల్సిందేమిటి ?
ఈ ఉగ్రవాదులు సాధించేదేమిటి ?
వాళ్ళకు కావాల్సింది అమాయకుల ప్రాణాలా ?
వాళ్ళు తీర్చుకునేది పైశాచిక రక్త దాహమా ?
ఈ ఉన్మాదం ఆగేదెప్పుడు ?
మనిషి మనిషిగా మారేదెపుడు ?
ఈరోజు జరిగిన ముంబై పేలుళ్లకు బలైన అమాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ.... క్షతగాత్రులైన వారికి సానుభూతి తెలుపుతూ..... ఇప్పటికైనా ఉగ్రవాదులు ఉన్మాదానికి ముగింపు పలకాలనే ఆలోచన రావాలని కోరుకుంటూ.......
Vol. No. 02 Pub. No. 279
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment