Tuesday, July 19, 2011

గుర్తుపట్టగలరా ? - జవాబు

కనుక్కోండి చూద్దాం - 46 - జవాబు 


అ) ఈ ఫోటోలో వున్నది ఎవరో గుర్తుపట్టగలరా?
జవాబు : అర్జా జనార్ధనరావు

ఆ ) ఈయనకో ప్రత్యేకత కూడా వుంది. అది ఏమిటో చెప్పగలరా ?
జవాబు : అప్పట్లో ప్రఖ్యాతి చెందిన అథ్లెట్ ( వెయిట్ లిఫ్టర్ )
మూడే మూడు నిముషాల్లో స్పందించి సమాధానమిచ్చిన జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ సమాధానానికి స్పందించిన సుజాత గారికి కూడా ధన్యవాదాలు. జ్యోతి  గారు చెప్పినట్లు అర్జా గారి పేరు చెప్పగానే ఎవరికైనా ఆంజనేయస్వామి గుర్తుకోస్తాడు. కానీ ఆయనలోని అసలైన ప్రత్యేకత ఏమిటో తెలియజేసిన మిత్రులు దర్పణం సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
  Vol. No. 02 Pub. No. 282a

2 comments:

జ్యోతి said...

దారాసింగ్ లా ఆయనా వెయిట్ లిఫ్టర్ అని తెలుసు కాని మనకందరికి హనుమంతుడిగానే పరిచయం కదా....

SRRao said...

జ్యోతి గారూ !

నిజమే ! కానీ హనుమంతుడిగా ఆయన అందరికీ తెలుసు. వెయిట్ లిఫ్టర్ గా కొంతమందికే తెలుసు. పైగా తెలిసున్నా అందరికీ గుర్తు వుండదు. ఆ ప్రత్యేకత తెలియని వాళ్ళకి తెలియడానికి, మర్చిపోయిన వాళ్ళకు గుర్తు చెయ్యడానికే అడిగాను. అందరికీ తెల్సున్నది ఇంకా నేను అడగడం వల్ల ప్రయోజనం లేదు కదా ! మీకు తెలియదని కాదు. జవాబు చెప్పే తొందరలో మీకు తట్టలేదు అంతే ! Next time better luck.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం