మానవునికి ఆధ్యాత్మికమార్గనిర్దేశనం చేసి, భగవద్దర్శనం గావించి, పరబ్రహ్మజ్ఞానాన్ని అందించేవాడే నిజమైన గురువు. అటువంటి గురువులలో జగద్గురువుగా ప్రసిద్ధికెక్కి మాననీయుడైనవాడు వ్యాసభగవానుడు. శ్రీకృష్ణుని నిజతత్త్వాన్ని గ్రహించగలిగిన అతికొద్దిమందిలో వ్యాసుడు ఒకడు. సత్యవతీ పరాశరుల పుత్రుడు, బ్రహ్మసూత్రాలని, పదునెన్మిది పురాణాలని విరచించిన మహానుభావుడు, మహాభారతాన్ని మానవాళికి అందించిన మహనీయుడు అయిన వ్యాసభగవానుని జన్మదినం ఆషాఢపూర్ణిమ. ఈ పూర్ణిమ వ్యాసపూర్ణిమగా పేరు పొందింది.
గురుపూర్ణిమ సందర్భంగా విజయవాడ కనకదుర్గ గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ లోని మిహిర పూజామందిరంలో జరిగిన గురుపూర్ణిమ ప్రత్యేక ధ్యాన కార్యక్రమంలో ఈ పూర్ణిమ విశిష్టత గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ మీకోసం ................
Vol. No. 02 Pub. No. 280
4 comments:
వివరణ చాలా బాగుంది.....
Wonderful Ramachandra Rao garu. Enjoyed your video. Happy Guru Purnima.
Manchee article RAMCHANDRARAO JI ♥✿¸.•*¨`*•☆✿¸.•*¨`*•☆✿¸.•*¨`*•☆✿¸.•*¨`*•☆♥
♥ ஜ۩۞۩ஜ OM NAMO HANUMATHE NAMAHA ஜ۩۞۩ஜ ♥
JayaGuruDatta*********SreeGuruDatta*********
* చిత్రాణి గారూ !
* నరేంద్ర గారూ !
* శరత్ కుమార్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment