Wednesday, July 13, 2011

ఫోటోలో ఎవరు ?

  కనుక్కోండి చూద్దాం - 45 


 ఇదొక చిత్రం వర్కింగ్ స్టిల్. ఆ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి.

ఆ ) ఈ ఫోటోలో వున్న వారెవరు ?

ఆ ) ఈ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది ?




Vol. No. 02 Pub. No. 278

5 comments:

జ్యోతి said...

ఒక్కరిని మాత్రం గుర్తుపట్టాను. రామ్మోహన్..

మాలా కుమార్ said...

రామ్మోహన్ , సంధ్యా రాణి అనుకుంటాను వాళ్ళిద్దరు . తేనమనసులు లోనిది అని అనుమానం :) తేనెమనసులు లోనిదే ఐతే , అందరూ కొత్త నటీ నటుల తో తీసారు . కృష్ణ నాయకుడిగా మొదటి సినిమా అది :)

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

and K.Viswanath who was assistant to the legendary Adurthi .

ప్రసీద said...

రామ్మోహన్, సంధ్యారాణి, కే. విశ్వనాధ్, తేనేమనసులు..

Devika Sai Ganesh Puranam said...

సుకన్య, రామ్మొహన్, విశ్వనాధ్

కన్నెమనసుల సినిమా వర్కింగ్ స్టిల్

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం