భాషకు రెండు కళ్ళు రచన - విమర్శ
రచన లేకుండా విమర్శ లేదు
విమర్శ లేకుండా రచన రాణించదు
తెలుగు భాషలో భావకవితకు మారు పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
తెలుగు వారు గర్వించదగ్గ విమర్శకుడు, కవి, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి
మహాకవుల రచనలు వారివి కావు ప్రజలవి
మహనీయుల జీవితాలు వారివి కావు ప్రజలవి
వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా
రాసిన రచనలు, చేసిన మంచిపనులు మన మనసుల్లో నిలిచిపోతాయి
వారికి మరణం ఉందేమో గానీ వాటికి మరణం లేదు
అవి ఇప్పటికీ.......ఎప్పటికీ...... సజీవం
కట్టమంచి వారు తెలుగు జాతిని విడిచి పోయిన రోజు 1951 ఫిబ్రవరి 24
దేవులపల్లి వారు తెలుగు సాహితీలోకాన్ని విడిచి పోయింది సరిగా ముఫ్ఫై ఏళ్ళకి 1981 ఫిబ్రవరి 24
ఆ మహనీయుల వర్థంతి సందర్భంగా స్మరించుకుంటూ..................
దేవులపల్లి వారిపై గతంలో రాసిన టపాలు .........
2 comments:
Devulapalli vaari apuroopa chitraalu...not opening.
వినయ్ దత్తా !
పొరబాటున లింక్ మారింది. ఇప్పుడు సరి చేసాను. పొరబాటును దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.
Post a Comment