సర్ విన్ స్టన్ చర్చిల్ తన ఎనభై రెండవ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆ సంబరాన్ని ఫోటోలు తీసిన ఓ యువకుడు చర్చిల్ తో
" సర్ ! ఇలాగే మీరు మీ నూరో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ ఉత్సవానికి కూడా నేనే ఫోటోలు తియ్యాలని కోరుకుంటున్నాను " అన్నాడు.
చర్చిల్ అతణ్ణి ఓసారి ఎగాదిగా చూసి " అదేంటి బాబూ ! అలా అంటావు ? నీకా అనుమానం ఎందుకు వచ్చింది. నువ్వింకా ఆరోగ్యంగానే కనిపిస్తున్నావు కదా ! " అన్నారట.
Vol. No. 02 Pub. No. 134

2 comments:
అవునండీ ఇక్కడ మా అత్తగారికి 72 యేళ్ళు అని చెపితే, she is very young అంటారు...
ఎన్నెల గారూ !
72 ఏళ్లేనా ? నిజంగా young అండీ ! అక్కినేని నాగేశ్వరరావు గారిని చూస్తున్నాంగా 82 లో ! అతి త్వరలో 96 ఏళ్ళ వారోకాయన గురించి రాయబోతున్నాను. వేచి చూడండి.
Post a Comment