Wednesday, June 8, 2011

నటరాజుకు నివాళులు

నిన్న కళాప్రపంచాన్ని ,మనందర్నీ వదలిపోయిన  ' తెలుగు నటరాజు ' నటరాజ రామకృష్ణ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు పత్రికల్లో వచ్చిన ఆయన వివరాలతో కూడిన అక్షర నీరాజనం ......



Vol. No. 02 Pub. No. 253

2 comments:

తృష్ణ said...

"ఆంధ్రనాట్యము" డాన్స్ ఫార్మెట్ నీ, "పేరిణి శివతాండవాన్ని" శిష్యుల ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చిన గొప్ప అంకితభావమున్న కళాకారులు వారు. ఒకసారి విజయవాడ రేడియో స్టేషన్ సందర్శించటానికి రామకృష్ణ గారు వచ్చినప్పుడు వారితో ప్రత్యేక జనరంజని చేసే సదవకాశం వచ్చింది మా నాన్నగారికి. పొద్దున్న "ఆంధ్ర జ్యోతి"లో పడిన ఆర్టికల్ గురించి మాట్లాడుతూంటే.. నాన్నగారు ఆ ఇంటర్యూ గుర్తు చేసుకున్నారు. ఆ రికార్డింగ్ అన్నయ్యతో పంపిస్తాను బ్లాగ్ లో పెట్టమని చెప్పారు.

అన్ని పేపర్లలోనూ వచ్చిన ఆర్టికల్స్ పెట్టడం మంచి ఐడియా. బావుందండీ.

SRRao said...

తృష్ణ గారూ !
జవాబు ఆలస్యమైంది. మంచి సమాచారమిచ్చారు. ఆ రికార్డింగ్ కోసం ఎదురు చూస్తూ వుంటాను. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం