Wednesday, June 1, 2011

నట దర్శకురాలు_ జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 43_ జవాబులు  



ఈ ఫోటోలో వున్న ఒకప్పటి ప్రముఖ నటి... అప్పట్లో ప్రముఖులైన ఒక నట దర్శకుడి భార్య.  ఈమె కూడా ఒక చిత్రానికి దర్శకత్వం వహించింది.

1 ) ఆ నట దర్శకుడు ఎవరు  ? 
జవాబు : కే. ఎస్. ప్రకాశరావు 

2 ) ఆమె దర్శకత్వం వహించిన చిత్రమేది ?
జవాబు : మూగజీవులు ( 1968 )


ఆమె భర్త పేరు గీత_ యశస్వి గారు చెప్పారు. సమాచార ప్రాప్తి స్థానంతో సహా దర్శకత్వం వహించిన చిత్రం పేరు మాధురి గారు చెప్పారు. అడగకపోయినా ఆ నటి జి. వరలక్ష్మి అని ఇద్దరూ చెప్పారు. గీత_ యశస్వి గారికి, మాధురి గారికి ఇద్దరికీ ధన్యవాదాలు.
 
Vol. No. 02 Pub. No. 244a

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం