అణువణువునా సంగీతం నింపుకున్న జ్ఞాని
నిలువెల్లా స్వరాలు నింపుకున్న సంగీత ఖని

ప్రపంచానికే ఆయన సంగీతంలో మాస్ట్రో
స్వరాలతో సంగీతసౌధాలు నిర్మించే మేస్త్రీ
సరిగమలతో చదరంగమాడడంలో నిపుణుడు
వాయిద్యాలతో విన్యాసాలు చెయ్యడంలో అగ్రగణ్యుడు
ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనుడు
సొంత గడ్డ మీద సినిమా సంగీతానికి కీర్తి తెచ్చిన సంగీతజ్ఞుడు

....... ఆ సంగీతజ్ఞాని , స్వరరాజా ఇళయరాజా పుట్టినరోజు ఈరోజు
.... ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన స్వరసుమాల మాలిక .....
Vol. No. 02 Pub. No. 246
No comments:
Post a Comment