Saturday, June 11, 2011

గాయకుడు ఎవరు ?

    కనుక్కోండి చూద్దాం - 4

ఈ క్రింద ఇచ్చిన ప్లేయర్ లో జాతీయ బహుమతులు గెల్చుకున్న ఒక తెలుగు చిత్రం యొక్క టైటిల్స్ లో వచ్చే సంగీతం వినండి.
అందులో గానం చేసిన గాయకుడు ..... ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో.. ముఖ్యంగా కె. విశ్వనాధ్ గారి చిత్రాల్లో కొన్ని పాటలు పాడారు. 
అంతేకాదు ఆయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట.

ప్రశ్న : ఆ గాయకుడు ఎవరో చెప్పగలరా ? 



Vol. No. 02 Pub. No. 256

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

పుహళేంది

సమీర said...

raaj seeta ram anukuntanandi.correct answer ento naaku mail cheyandi please

SRRao said...

* సూర్యనారాయణ గారూ !
* సమీర గారూ !
ధన్యవాదాలు. పుహళేంది, రాజ్ సీతారాం ఇద్దరూ కాదండీ ! జవాబు వివరంగా అనుబంధ టపాలో ఇస్తున్నాను. గమనించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం