కనుక్కోండి చూద్దాం - 42
ఈ ప్రక్క ఫోటోలో వున్నా ముగ్గురూ భారత స్వాతంత్ర్య సమర రచనలో ప్రముఖ పాత్ర పోషించినవారు. వీరు ముగ్గురి పేర్లు కలిపి ఒకే జట్టుగా పిలిచేవారు.
1 . వీరిని గుర్తుపట్టగలరా ?
2 . వీరిని ఏమని పిలిచేవారు ?
3 . వీరిలో ఒకరి వర్థంతి ఈరోజు. ఎవరిదో చెప్పగలరా ? ఈ ఫోటోలో ఆయన్ని గుర్తించండి ?
3 comments:
లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్.
లాల్, బాల్, పాల్.
బిపిన్ చంద్ర పాల్ వర్ధంతి మే 20, 1932.
కండువా వేసుకున్న వారు.
Lal Bal Pal.
madhuri.
జయ గారూ !
వివరాలతో వివరంగా జవాబిచ్చారు. ధన్యవాదాలు.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment