కనుక్కోండి చూద్దాం - 41
ప్రమీలార్జునీయం, గూఢచారి 116, పట్టుకుంటే పదివేలు, ముహూర్తబలం, చెల్లెలికోసం, బందిపోటు భీమన్న, శబాష్ వదిన, మాస్టర్ కిలాడీ, అందరికీ మొనగాడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం. మల్లిఖార్జునరావు ఒకప్పటి ప్రముఖ సీనియర్ నటి కుమారుడు.
ఆ నటి ఎవరో చెప్పగలరా ?
Vol. No. 02 Pub. No. 224
2 comments:
Junior Sriranjani
సత్యం గారూ !
ధన్యవాదాలు. మీ జవాబు పూర్తిగా సరైనది కాదండీ ! మరోసారి అలోచించండి.
Post a Comment