Wednesday, May 25, 2011

సినిమాల్లో సస్పెన్స్

సస్పెన్స్ చిత్రాల సృష్టికర్త అల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఓ సందర్భంలో సినిమాల్లో ' సస్పెన్స్ '  ని నిర్వచిస్తూ ........


 " సినిమాలో హఠాత్తుగా బాంబు పేలితే అది ఆశ్చర్యం.  కానీ అయిదు నిముషాల్లో బాంబు పేలబోతోందని ప్రేక్షకులకి తెలిసి, ఆ సినిమాలోని హీరోకి మాత్రం ఆ విషయం తెలియకపోతే అది సస్పెన్స్ "   



 Vol. No. 02 Pub. No. 239

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం