కల్లాకపటం తెలియనిది పసిపాప బోసినవ్వు
మచ్చలేని మనసుకు మరోరూపం స్వచ్చమైన నవ్వు
బ్రతుకు బరువు తగ్గించే పరమౌషధం నవ్వు
అసలైన మనశ్శాంతికి సరైన మందు నవ్వు
ఆనందకరమైన జీవితాన్ని అందించేది నవ్వు
నవ్వులేని జీవితం వాసనలేని పువ్వు
డా. కటారియా సందేశం |
స్వేచ్చగా నవ్వలేనివాడు దురదృష్టవంతుడు
స్వచ్చంగా నవ్వుదాం ! స్వేచ్చగా నవ్వుదాం !!
కల్మషరహిత సమాజానికి బాటలు వేద్దాం !!!
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ నవ్వుల నజరానా.....
Vol. No. 02 Pub. No. 219
No comments:
Post a Comment