ఆంధ్రులందరికీ ఆయనే అన్న
తెలుగు తెరమీద ఆయనే రామన్న
రాముడైనా, కృష్ణుడైనా
రావణుడైనా, దుర్యోధనుడైనా
అన్నైనా, తమ్ముడైనా
ప్రియుడైనా, భర్త అయినా
తండ్రి అయినా, తాత అయినా
ఆంధ్రభోజుడైనా, చంద్రగుప్తుడైనా
ఏ పాత్రయినా ఆయనకే సాటి
పరకాయప్రవేశంలో ఆయనే మేటిస్పురద్రూపం, గంభీరమైన నటన ఆయన సొత్తు
పులకరించింది ఆయన నటనకు జాతి యావత్తూ
మదరాసీలనిపించుకున్న మనల్ని తెలుగు వారనిపించిన ఘనత ఆయనది
ఘనకీర్తి కలిగిన తెలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన పుట ఆయనదినందమూరి తారకరామారావు గారి జన్మదినం సందర్భంగా కళానీరాజనాలు సమర్పిస్తూ ................
తారకరాముడి మీద రాసిన గతంలోని టపాలు....
నటరత్న- ముఖ్య జీవన ఘట్టాలు
తెలుగు తెర కృష్ణుని జన్మదినం
' వామ ' పక్ష కృష్ణుడు
Vol. No. 02 Pub. No. 242
8 comments:
మదరాసీలను తెలుగు వారిని చేసిన ఘనత ఆయనది :)
అను గారూ !
మీ నిశిత పరిశీలనకు, భావ వ్యక్తీకరణలో జరిగిన పొరబాటును ఎత్తి చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సవరించాను. ఒకసారి చూడండి.
చూశానండి.మీరు ఫీల్ అవలేదు కదా!
అను గారూ !
ఫీల్ అయ్యానండీ ! అంత శ్రద్ధగా చదివి పొరబాటును సూచించి, నాకు సరి చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇకముందు కూడా ఇలాగే ఏవైనా పొరబాట్లు గమనిస్తే నా దృష్టికి తెచ్చి నన్ను నేను సరి చే్సుకునేలా చేస్తే ఇంకా ఎక్కువ సంతోషిస్తాను.
I today Chennai has overcome the problem of drinking water, it's purely because of NTR's efforts.
madhuri.
మాధురి గారూ !
ధన్యవాదాలు
రావు గారూ, సూక్షంగా అన్న గారి గురించి చక్కగా చెప్పారు. ఒకసారి కంచి శంకరాచార్యులవారు అన్న గారి గురించి అన్న మాటను ఆయనకు బిరుదుగా "విశ్వ విఖ్యాత నట సార్వబౌమ" అని వాడుకలోకి వచ్చిందట. నిజమేనా?
సూర్యనారాయణ గారూ !
ధన్యవాదాలు.
Post a Comment