Tuesday, March 16, 2010

తెలుగు వెలుగుల ఉగాది

ఏటేటా వచ్చిపోవు ఉగాదీ !
ఏమున్నది ఈ యేడు నీ మది ?

విరోధి నుంచి వికృతికి పయనం
తేవాలి తెలుగుల మధ్య సంయమనం !

ఈ తెలుగు వెలుగుల ఉగాది !
కావాలి నవ్య క్రాంతుల యుగాది !!






Vol. No. 01 Pub. No. 227

13 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

Vasu said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మాష్టారూ

Saahitya Abhimaani said...

రావుగారూ,

ఈ వికృతి నామ సంవత్సరం మీకు అత్యంత ఆనందకరంగా నడవాలని, ఎంతో సంతృప్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.

మీ నుండి అనేకానేక చిత్ర విచిత్ర విశేషాలు మా అందరికీ తెలియాలను ఆకాంక్షిస్తున్నాను.

కెక్యూబ్ వర్మ said...

ఉగాది శుభాకాంక్షలు..
http://saamaanyudu.wordpress.com/2010/03/15/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%89%E0%B0%97/#comments

శివ చెరువు said...

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

Phani Yalamanchili said...

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు....:):)

Unknown said...

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

Anonymous said...

రావు గారూ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభా కాంక్షలు

మధురవాణి said...

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

bloggerbharathi(life is a way} said...

మీకు కూడా నా వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు..

SRRao said...

* విజయ్ మోహన్ గారూ !
* వాసు గారూ !
* శివ గారూ !
* కెక్యూబ్ వర్మ గారూ !
* శివచెరువు గారూ !
* ఫణి యలమంచిలి గారూ !
* ధరణీ రాయ్ గారూ !
* లలిత గారూ !
* మధుర వాణి గారూ !
* జయ భారతి రాం గారూ !

అందరికీ ధన్యవాదాలు

పరిమళం said...

మీకు, మీ కుటుంబానికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

SRRao said...

పరిమళం గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం