Tuesday, March 30, 2010

రెండు తెలుగు జాతి రత్నాలు

కనుక్కోండి చూద్దాం - 12



పై ఫోటోలో వున్నది తెలుగు జాతికే అలంకారంగా భాసించిన ఇద్దరు ప్రముఖులు.
ఎవరా ఇద్దరు ?
వారు ప్రసిద్ధి చెందిన రంగాలేవి ?

జవాబులు : ఒకరు
భావకవి - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
మరొకరు
బావ.. కవి - నండూరి వెంకట సుబ్బారావు గారు


Vol. No. 01 Pub. No. 239

9 comments:

తెలుగుయాంకి said...

తిరుపతి వెంకట కవులు

కామేశ్వరరావు said...

ఒకరైతే కృష్ణశాస్త్రిగారిలాగా ఉంది. రెండోవారు మల్లాదివారా?

SRRao said...

* తెలుగు యాంకి గారూ !

కాదండీ !

* కామేశ్వరరావు గారూ !

మీరన్న ఒకరు కృష్ణశాస్త్రి గారు నిజమే ! కానీ రెండోవారు మాత్రం మల్లాదివారు కాదు. చూద్దాం! ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారేమో !

Anonymous said...

రెండోవారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ఆ.సౌమ్య said...

మొదటిది దేవులపల్లివారే, రెండవది శ్రీపాదవారా అదే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారా?

ఆ.సౌమ్య said...
This comment has been removed by a blog administrator.
SRRao said...

* అజ్ఞాత గారూ !
* సౌమ్య గారూ !

కాదండీ !

Anonymous said...

నండూరి వెంకట సుబ్బారావు గారు

SRRao said...

అజ్ఞాత గారూ !
మీకంటే రెండు నిముషాల ముందే నేను జవాబులు ప్రకటించేసాను. అయినా మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. ఈసారి వ్యాఖ్యను ఉంచేటపుడు మీ పేరు తప్పనిసరిగా రాయండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం