తొలి తెలుగు కథా  రచయిత్రి భండారు అచ్చమాంబ కథా సంపుటి  త్వరలో  వెలువడబోతోంది. ఆ సందర్భంగా ఈరోజు ( 15  మార్చ్  2010  ) ఆంధ్రజ్యోతి  దినపత్రికలో 'వివిధ ' శీర్షికలో అచ్చమాంబ-మనకు తెలియని మన చరిత్ర  పేరుతో శ్రీ కె. శ్రీనివాస్ రాసిన సమగ్ర వ్యాసం ఇక్కడ  చదవండి. Vol. No. 01 Pub. No. 226
2 comments:
మంచి లంకె ఇచ్చారు. ధన్యవాదాలు.
రవిచంద్ర గారూ !
ధన్యవాదాలు. మీకు ఉగాది శుభాకాంక్షలు.
Post a Comment