Wednesday, March 10, 2010

కనుక్కోండి చూద్దాం - 9


ఇక్కడ రెండు చిత్రాలున్నాయి. అవి రెండూ ప్రముఖ నటులవే ! విలక్షణమైన ఆహార్యంతో కనిపిస్తున్న ఆ నటులను గుర్తించగలరా ?

అలాగే ఈ స్టిల్స్ ఏ ఏ చిత్రాలలోవో చెప్పగలరా ?




జవాబులు : మొదటి చిత్రంలో వున్నది పి. ఎల్. నారాయణ. యండమూరి వీరేంద్రనాథ్ నాటిక ఆథారంగా నిర్మించిన ' కుక్క ' చిత్రంలోని స్టిల్.
రెండవ చిత్రంలో వున్నది విజయచందర్. బాపు గారు దర్శకత్వం వహించిన ' రాజాధిరాజు ' చిత్రంలోని స్టిల్.



Vol. No. 01 Pub. No. 219

3 comments:

మధురవాణి said...

రెండో ఫోటోలో ధూళిపాళ గారని అనిపిస్తున్నది. మొదటిది.. ఊహూ.. తెలిసే ఛాన్సే లేదు :-(

Saahitya Abhimaani said...

నాకు అనిపిస్తున్నది, రాజేద్ర ప్రసాద్ అయి ఉండవచ్చు అని. కాని ఏ సినిమా........

SRRao said...

* మధురవాణి గారూ !
* శివ గారూ !

ధన్యవాదాలు. జవాబులు ఇచ్చాను. గమనించగలరు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం