Wednesday, March 24, 2010

అంతా రామమయం !

ఎక్కడ చూసినా రామనామం. ఊరంతా పెళ్లి కళ.
సీతారాముల కళ్యాణమంట.... చూసిన వారిదే వైభోగమంట.... అందుకే.....

రామకథా... శ్రీరామకథా.....
ఎన్ని మార్లు ఆలించినగానీ.... ఎన్నిమార్లు దర్శించినగానీ..... తనివితీరని దివ్యకథా !!

మరోమారు ఆ దివ్య గాథను విని తరించండి.


అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
Vol. No. 01 Pub. No. 233

3 comments:

Anonymous said...

sriraama jayaraama jayajaya raama

Anonymous said...

సార్ ఇది యూత్ బాలు లేత గొంతులో ఉంది కదా. బలే ఉంది సార్. thanks. మొదటిసారి వింటున్నాను.

SRRao said...

అజ్ఞాత గారూ !
బాలు గారు తొలినాళ్ళలో పాడిన పాటే ఇది. ఇటీవలే మరణించిన హాస్యనటుడు పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించిన ' శ్రీరామకథ ' చిత్రంలోనిది. ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం