కనుక్కోండి చూద్దాం - 36
1 ) ఈ ప్రక్క స్టిల్ లో ఎన్టీ రామారావు గారి ప్రక్కన ఎర్రటి వలయంలో గుర్తు పెట్టిన నటుడు ఎవరో గుర్తుపట్టగలరా ?
క్లూ : ఈ నటుడు కొన్ని చిత్రాల్లో నటించి ఆ తర్వాత నిర్మాతగా మారి తెలుగు చలన చిత్ర రంగానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా మారాక ఆయన నటించలేదు. కానీ ఆయన కుమారులు మాత్రం కొన్ని చిత్రాల్లో నటించారు.
2 ) ఈ స్టిల్ ఏ చిత్రంలోదో కూడా చెప్పగలరా ?
Vol. No. 02 Pub. No. 137
6 comments:
1) Edidha Nageswara Rao?
నన్ను చెప్పమంటారా,ఇంకెవరికన్నా అవకాశం యిస్తారా? :)
చిత్రం ఐతే ఆత్మబంధువు
రాజేంద్రకుమార్ గారూ !
మీ జవాబు మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఎవరి అవకాశం వారిది కదా !
1. ఏడిద నాగేశ్వరరావు - ఆ తర్వాత కాలంలొ పూర్ణోదయ సంస్థ స్తాపించి శంకరాభరణం, స్వాతిముత్యం లాంటి మంచి చిత్రాలను అందించారు.
2. ఆత్మబంధువు సినిమా
దేవిక గారూ !
ధన్యవాదాలు
Post a Comment