Saturday, August 28, 2010
నృత్య దర్శకత్వం .....??
1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ. కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.
1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ?
2 . తెలుగు చలచిత్ర రంగ తొలి నృత్య దర్శకుడు ఎవరు ?
Vol. No. 02 Pub. No. 015
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
I cannot answer your questions but the picture you have posted is beautiful.
మాధురి గారూ !
ధన్యవాదాలు.
Post a Comment