మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిలపరిచే చాయాచిత్రం
మన జీవితాల్లో విడదీయరాని బంధమైన ఛాయాచిత్రం
మనకి దూరంగా వున్న, దూరమైన వారిని దగ్గరగా చూపే చాయాచిత్రం
మన రూపాలకి ప్రతిరూపం, మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం చాయాచిత్రం
ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మధుర స్మృతుల మాల ...............
Vol. No. 02 Pub. No. 007
Thursday, August 19, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
like to know all the children and elders in the pictures.
మాధురి గారూ !
ఇందులో నావి, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళ ( స్వంత + cousins ) చిన్నప్పటి ఫోటోల నుంచి ఇప్పటి తరం వాళ్లైన మా తమ్ముళ్ళ, చెల్లెళ్ళ పిల్లల వరకూ ( ఎక్కువగా వాళ్ళ చిన్నప్పటివి ) వున్నారు. అందర్నీ పేరు, పేరునా చెప్పాలంటే అదో పెద్ద టపా అవుతుంది. చివరగా వున్న పెద్దావిడ మా అమ్మమ్మ గారు. ఆవిడవి ఇటీవలవే ! ఇందులో నా చిన్నప్పటివి తప్ప మిగిలినవన్నీ దాదాపుగా నేను తీసినవే ! ఆ జ్ఞాపకాలు కొన్ని ఈ సందర్భంగా నెమరువేసుకున్నాను. ధన్యవాదాలు.
Post a Comment