మేకప్ మహత్యమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనాకారిని అందంగా మలచవచ్చు. అందంగా ఉన్నవారిని కురూపిగా చూపించవచ్చు.
అలాగే సన్నివేశంలోని భావప్రకటనకు అనుగుణంగా ముఖకవళికల్ని మార్చవచ్చు. ఈ విషయం మనతో బాటు ఒకప్పటి హాస్యనటుడు సీతారాం కూడా ఒప్పుకుంటాడు. ఓసారి ఆయన తన ముందు తరంలోని మేకప్ కళాకారుడు హరిబాబుని తలుచుకుంటూ.....
" ఆ రోజుల్లో హరిబాబు ఎంత అద్భుతంగా మేకప్ చేసేవారంటే, చిరునవ్వులు చిందే ముఖాన్ని అరగంటలో దుఃఖరసం ఉట్టి పడేటట్లు మలచేవారు " అన్నాడు.
అంతే ! ఆ ప్రక్కనే వున్న చాయాదేవి వెంటనే అందుకుని .............
" అదో గొప్పా ! ఒక్క మొట్టికాయతో అర సెకండ్ లో నేనా పని చెయ్యగలను " అందట.
Vol. No. 02 Pub. No. 004
Monday, August 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
12 comments:
బాగున్నది, ఇలాంటివి మరిన్ని మాకందించగలరు
:)
ha..ha..ha
* తార గారూ !
* రాజేంద్ర కుమార్ గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు
హ హ :) బాగుంది రావు గారు.
super anna
* వేణు శ్రీకాంత్ గారూ !
* వాసు !
దన్యవాదాలు
Chayadevi is a well known Actress. She is on par with Suryakantam. But Chayadevi did not get same name and fame. Many people do not know much about her. Can you please write an article about her in your Blog.
శివ గారూ !
ధన్యవాదాలు. తప్పక ప్రయత్నిస్తాను.
థాంక్యూ!
ఎంత ప్రయత్నించినా ఆవిడ గురించి సమాచారం అంతగా దొరకలేదు.
ఒక ఫోటో తప్ప ..ఆమె చెప్పుకోదగ్గ కళాకారిణి.
ఎవరైనా తెలియజేస్తే బాగుండు..
శ్రీదేవీ
* శ్రీదేవి గారూ !
ధన్యవాదాలు. తప్పకుండా ప్రయత్నిస్తాను.
* జ్యోతిర్మయి గారూ !
ధన్యవాదాలు
Post a Comment