Saturday, August 7, 2010

పాములోడు ??

                            కనుక్కోండి చూద్దాం - 24


 ఈ ప్రక్క ఫోటోలో పాములోడి వేషంలో వున్నది తెలుగు సినీ సంగీత రంగాన్నేలిన ఒక ప్రముఖుడు.

ఎవరో చెప్పగలరా ?

ఈ వేషం ఎందులోదో చెప్పగలరా ?


 Vol. No. 01 Pub. No. 367

4 comments:

sunita said...

K.V. Mahadevan

Rajendra Devarapalli said...

మన ఘంటసాల

Voleti Srinivasa Bhanu said...

Vijaya carnival lo paamulaadinchina Ghantasaala gaarini choopinchinanduku thanks

SRRao said...

* సునీత గారూ !
* రాజేంద్ర కుమార్ గారూ !
* శ్రీనివాస భాను గారూ !
స్పందించిన మీకందరికీ ధన్యవాదాలు. వివరాలు ' పాములోడు ?? - జవాబు ' అనుబంధ టపాలో ఇస్తున్నాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం