Saturday, August 21, 2010

ఊర్వశి వివరాలు.....!!!

  కనుక్కోండి చూద్దాం - 24  

1 .  ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ' ఊర్వశి ' అవార్డును అందుకొన్న మన సహజనటి శారద ఏ ఏ చిత్రాలకు ఆ పురస్కారాన్ని పొందింది ?

2 . శారద ఆ పేరుతోనే కాక ఇంకా కొన్ని పేర్లతో నటించింది. అవి ఏమిటో చెప్పగలరా ? 
 


Vol. No. 02 Pub. No. 010

2 comments:

జ్యోతి said...

1. తులాభారం - మళయాలం
2. స్వయంవరం - మళయాలం
3. నిమజ్జనం -తెలుగు

సరస్వతి పేరుతో నటించింది..

SRRao said...

జ్యోతి గారూ !
మీరు చాలా ఫాస్ట్. ఇంకా కొం..చెం.. ఆలోచించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం