Sunday, August 1, 2010

స్నేహ మాధుర్యం


నిజమైన స్నేహం నిర్మలమైనది
నిజమైన స్నేహం స్వచ్చమైనది

నిజమైన స్నేహం సంపదకు అతీతం
నిజమైన స్నేహం స్వార్థానికి అతీతం


 నిజమైన స్నేహం త్యాగం కోరుతుంది
నిజమైన స్నేహం ప్రాణానికి ప్రాణం పెడుతుంది

 అందుకే నిజమైన స్నేహం చిరకాలం నిలుస్తుంది

మిత్రులందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలతో...................



Vol. No. 01 Pub. No. 360

5 comments:

మాలా కుమార్ said...

హాపీ ఫ్రెండ్షిప్ డే .

నిడదవోలు మాలతి said...

నిజమయిన స్నేహం కలకాలం నిలుస్తుంది. బాగా చెప్పేరండీ. అయితే అలాటి స్నేహాలు చాలా చాలా అరుదు కూడా.
మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
మాలతి

SRRao said...

* మాలాకుమార్ గారూ !
* మాలతి గారూ !

ధన్యవాదాలు

Kotha Sridhar said...

happy friendship day

SRRao said...

కొత్త శ్రీధర్ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం