ఈ రోజు ఉదయాన్నే తెలుగు చలనచిత్ర రంగంలో తండ్రిగా పేరు పొందిన గుమ్మడి గారి
మరణవార్త విని తేరుకోక ముందే మరో విషాద వార్త వినవలసి వచ్చింది.
మన బ్లాగ్లోకంలో సీనియర్ బ్లాగర్ 'కొత్తపాళీ' గా సుపరిచితులైన నారాయణస్వామి గారికి
మామగారైన శ్రీ M.V. సుబ్బారావు గారు
స్వర్గస్తులైనారని తెలియజేయడానికి విచారిస్తున్నాను.
నారాయణస్వామి గారికి , ఆయన శ్రీమతి సావిత్రి గారికి , వారి కుటుంబ సభ్యులకు
' శిరాకదంబం ' తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Vol. No. 01 Pub. No. 171
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
7 comments:
అయ్యో..కొత్తపాళీ గారికి సావిత్రి గారికి నా ప్రగాఢ సానుభూతి
I'm very sorry. May his soul rest in peace
కీ.శే. సుబ్బారావు గారితో నాకు పరిచయం లేదు. వారి కుమార్తె శ్రీమతి మాచిరాజు సావిత్రి DTLC దశమ వార్షికోత్సవ సమావేశం, డిట్రాయిట్ లో పరిచయమయ్యారు. సావిత్రి గారికి నా సంతాపం తెలియపరుస్తున్నాను.
* సిరిసిరిమువ్వ గారూ !
* గీతాచార్య గారూ !
* రావు గారూ !
మీ స్పందన కొత్తపాళీ గారికి తెలియజేస్తాను.
మీ ఆత్మీయతకి ధన్యులం రావుగారు.
సీబీరావుగారికి .. మాచిరాజు సావిత్రిగారు వేరే. ఆవిడ కేలిఫోర్నియాలో ఉంటారు.
very sorry. పుస్తకావిష్కరణ రోజు వారిని చూడటం జరిగింది వారి కుటుంబం త్వరగా ఆ వియోగం నుండి తేరుకోవాలని కోరుకుంటూ ...
అయ్యో..కొత్తపాళీ గారికి సావిత్రి గారికి నా నా సంతాపం తెలియపరుస్తున్నాను.
Post a Comment