Wednesday, January 6, 2010

కనుక్కోండి చూద్దాం - 7

ఈ పాట ఏ చిత్రంలోదో తెలుసుకోవడం సుళువే !
గాయకుడెవరో కూడా చెప్పగలరనుకుంటాను.
ఇప్పుడు గాయని ఎవరో కనుక్కోండి చూద్దాం !



Vol. No. 01 Pub. No. 152

2 comments:

Saahitya Abhimaani said...

ఈ పాట జమున పాడినది. పెళ్ళిరోజు సినిమాలో. పి బి స్రీనివాస్ తో పాడిన ఈ పాట మంచి హిట్ అయ్యింది ఆ రోజులలో

SRRao said...

శివ గారూ 1
ధన్యవాదాలు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్. శ్రీరాం గారు లలిత గీతం గా స్వరపరచిన ఈ పాట ఆకాశవాణిలో అప్పట్లో చాలా పాపులర్. దాన్ని నాకు గుర్తున్నంతవరకు పి.బి.శ్రీనివాస్ గారితో ఎస్. జానకి గారు పాడారు. సినిమాలో జమున గారి చేత పాడించారు. మన బ్లాగు మిత్రులకు ఈ పాట పరిచయం / గుర్తు చేద్దామని ఈ పాట అందించాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం