ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందరికీ అందించాలి నవ్య క్రాంతి
*************************************************
బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
రావమ్మా మహాలక్ష్మీ ! రావమ్మా ! .......................
Vol. No. 01 Pub. No. 156
17 comments:
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
మీకూ మీ కుటుంబానికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు నా హ్రుదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి బొమ్మలు సెలెక్ట్ చేసి పెట్టారు. మీరు పాత సినిమాలల్లో సంక్రాంతి దృశ్యాలు చూపిస్తారనుకున్నాను.
మీకూ, మీ కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు :-)
మీకూ మీ కుటుంబానికీ కూడా భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు.
నమస్కారములు. సాహితి మిత్రులందరికి నూతన సంవత్సర + సంక్రాంతి శుభా కాంక్షలు.
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండీ.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతి శుభాకాంక్షలు.
* జయ గారూ !
ధన్యవాదాలు. చిత్ర శకలాలు కాదు గానీ సంక్రాంతి సంబరాలతో ఒక దృశ్య రూపకం లాంటిది అందిద్దామనుకున్నాను. కానీ సమయాభావం వలన కుదరలేదు. అవకాశం చూసుకుని మరో సందర్భంలో అందిస్తాను.
*నెలబాలుడు గారూ
* వేణు శ్రీకాంత్ గారూ
* నిషిగంధ గారూ
* విజయ మోహన్ గారూ
* నేదునూరి గారూ
* తృష్ణ గారూ
* సృజన గారూ
* ప్రేరణ గారూ
అందరికీ ధన్యవాదాలు
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ....... :)
మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
* సిరిసిరిమువ్వ గారూ !
* ఫణి గారూ !
* శిశిర గారూ !
* శ్రీనిక గారూ !
ధన్యవాదాలు
Happy Sankranthi
వినయ్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment