Wednesday, October 26, 2011

అమావాస్యనాడు వచ్చే పున్నమిరోజు

 దీపావళి. కాంతులు విరజిమ్మే పండుగ. నరకాసురుని వధించి సంబరాలు జరుపుకునే పండుగ. మనలో జ్ఞాన జ్యోతులు వెలిగించే పండుగ. దుష్టశక్తులను పారద్రోలి మంచికి పట్టంకట్టే పండుగ . అమావాస్యనాడు వచ్చే పున్నమిరోజు ...........



















ఈ వారం శిరాకదంబం వెబ్ పత్రికలో.......






















Vol. No. 03 Pub. No. 063

6 comments:

రాజ్యలక్ష్మి.N said...

దీపావళి శుభాకాంక్షలు SRRao గారు

కంది శంకరయ్య said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

జయ said...

మీకు దీపావళి శుభాకాంక్షలండి.

రాకుమార said...

మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

Dr.Suryanarayana Vulimiri said...

దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. మీకు మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.

SRRao said...

* రాజీ గారూ !
* శంకరయ్య గారూ !
* జయ గారూ !
* సూర్య గారూ !

ధన్యవాదాలు.

* రాకుమార గారూ !

మీ తేటగీతి అద్భుతం. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం