కనుక్కోండి చూద్దాం - 56
అ ) ప్రముఖ నటులు కృష్ణంరాజు గారు ' చిలకా గోరింక ' చిత్రంతో చిత్రసీమలో ప్రవేశించారని తెలుసు కదా ! దానికి ముందు ఆయన ఏం చేసేవారో చెప్పగలరా ?
ఆ ) మరో నటుడు భానుచందర్ పూర్తి పేరు మాదూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుప్రసాద్. ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో చెప్పగలరా ?
Vol. No. 03 Pub. No. 065
No comments:
Post a Comment