Wednesday, October 5, 2011

భ్రమర కీట న్యాయం .. ?

  కనుక్కోండి చూద్దాం - 54 

సంస్కృతంలో వాడుకలో వున్న ఈ భ్రమర కీట న్యాయం అనేదాన్ని మనం కూడా వాడుతూ వుంటాం.

ప్రశ్న :  దీని అర్థమేమిటో, ఏ సందర్భంలో వాడుతామో చెప్పగలరా ? 

 Vol. No. 03 Pub. No. 051

3 comments:

జ్యోతి said...

“భ్రమర కీటక”. సంస్కృతంలో కొన్ని ప్రసిద్ధమైన analogiesని “న్యాయాలు” అంటారు. అలాటి న్యాయాల్లో ఇదో న్యాయం పేరు. దీన్నే “భ్రమర కీట” న్యాయం అని కూడా అంటారు. పురుగులు తాము తేనెటీగగా మారాలని తీవ్రంగా తలుచుకుంటూ తపస్సు చేస్తే అవి తేనెటీగగా మారిపోతాయట. అలాగే జీవుడు “అహం బ్రహ్మాస్మి” అని తలుచుకొని తపస్సు చేస్తే బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని అంటారు.

Unknown said...

'భ్రమరం ' ఒక కీటకాన్ని తెచ్చి తన గూట్లో ఉంచి దాని చుట్టూ పరిభ్రమిస్తే ఆ కీటకం భ్రమరంగా రూపాంతరం చెందుతుందని,వాటి రెండింటి మధ్యన ఎటువంటి ప్రత్య్క్ష సంబంధం లేకున్నా అవి ఒకే జాతిగా చలామణి అవుతున్నాయని,దీన్నే భ్రమరకీటక న్యాయం అంటారని విన్నాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం