నాకు మెయిల్ లో ఒక ఇంటర్నెట్ మిత్రుడు పంపిన సమాచారం ఆధారంగా,,,,,,,,,,,,,,,,
బెంగుళూరులో పది సంవత్సరాల బాలుడు పదిహేను రోజుల క్రితం ఒక అనాసపండు ( పైనాపిల్ ) తిన్నాడు. ఆరోజునుంచి అతను జబ్బు పడ్డాడు. అతన్ని ఆరోగ్య పరీక్షలకోసం తీసుకెళ్ళారు.........
ఆ పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ వుందని నిర్థారణ అయింది.
ఆ బాలుని తల్లిదండ్రులు ఈ విషయం నమ్మలేకపోయారు..... మొత్తం కుటుంబం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది.....ఎవరికీ ఎయిడ్స్ లేదని తేలింది. అప్పుడు డాక్టర్లు అతన్ని జబ్బు పడటానికి ముందు తిన్న పదార్థాల గురించి ప్రశ్నించారు. అతను ఆ రోజు తిన్న అనాసపండు విషయం బయిట పడింది. అంతే !! ఆస్పత్రినుంచి ఓ బృందం ఆ అనాసపండు అమ్మినతని దగ్గరకు వెళ్ళింది.
ఆరోజు జరిగిన విషయం గురించి విచారించారు. వారికో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ అనాసపండు కోస్తుండగా ఆ పండ్లు అమ్మే అతని చేతి వేలు తెగి రక్తం కారి ఆ పండు ముక్కలకు అంటినట్లు తెలిసింది.
దాంతో అతనికి రక్త పరీక్ష చెయ్యగా అతనికి ఎయిడ్స్ వుందని తెలిసింది. దురదృష్టవశాత్తూ అతనికా విషయం తెలియక పోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఆ మహమ్మారి అతని రక్తం ద్వారా ఆ బాలునికి అంటింది. చెయ్యని పాపానికి ముక్కుపచ్చలారని ఆ బాలుడు బలయ్యాడు.
అందుకే రోడ్ పక్కన అమ్మే చాట్ మసాలాలు, పానీ పూరీలు వగైరా తినే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. మీ ప్రమేయం లేకుండా ఇలాంటి రోగాల బారిన పడకండి.
ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువమందికి ముఖ్యంగా మీ పిల్లలకు చేరేటట్లు చూడండి.
బహుపరాక్ !!!
ఆ మెయిల్ లోని సమాచారం :
Dear All,
It's in INDIA - Karnataka - Bangalore
A 10 year old boy, had eaten pineapple about 15 days back, and fell
sick, from the day he had eaten. Later when he had his Health check
done......
doctors diagnosed that he had AIDS.
His parents couldn't believe it...Then the entire family under went a
checkup... none of them suffered from Aids. So the doctors checked again
with the boy if he had eaten out....The boy said 'yes'. He had pineapple
that evening. Immediately a group from the hospital went to the
pineapple vendor to check.
They found the pineapple seller had a cut on his finger while cutting
the pineapple; his blood had spread into the fruit.
When they had his blood checked...the guy was suffering from AIDS...but
he himself was NOT aware. Unfortunately the boy is suffering from it
now.
Please take care while u eat on the road side (particularly tasty vada
pav & Paani Puri) and pls fwd this mail to your dear one's..
PEOPLE TAKE CARE
PLEASE FORWARD THIS MAIL TO ALL THE PERSONS YOU KNOW AS YOUR MESSAGE MAY
SAVE ONE'S LIFE !!!!!
Vol. No. 01 Pub. No. 248
5 comments:
ఓరినాయనో ఇలా కూడా వస్తాయా జబ్బులు :(
ఇదంతా కాకమ్మ కధలా తోస్తుంది. ఐడ్స్ క్రిములు శరీరం అవతల మనజాలవు. చూడండి.
How well does HIV survive outside the body?
HIV Survival Outside the Body
కంగారు పడకండి..ఈ లింకు చూడండి...
http://www.hoax-slayer.com/aids-burger.html
This is false news. A couple of years back I received one such email with similar story. But pineapple seller was replaced by panipuri seller.
HIV virus cannot live more than a fraction of second outside the body.
* సౌమ్య గారూ !
భయపడకండి. మితృలు తే్ల్చేసారుగా !
* రావు గారూ !
* రాజ్ గారూ !
* లక్ష్మినారాయణ సునీల్ వైద్యభూషణ్ గారూ !
మీరిచ్చిన వివరణలకు, లింకులకు ధన్యవాదాలు. సందేహాలు తీరాయి. కానీ రోడ్ ప్రక్కన అమ్మే పదార్థాలు తినడం వల్ల ఎయిడ్స్ రాకపోయినా ఇతర అంటువ్యాధులు వగైరా వచ్చే ప్రమాదం వుంది కనుక జాగ్రత్త వహించడం మంచిదనుకుంటాను.
Post a Comment