" జలధివిలోలవీచి విలసత్కలకాంచి సమంచితా వనీతల............"
అంటూ శర్మిష్టను నూతిలోంచి బయిటకు తియ్యడానికి యయాతి తన చెయ్యి అందించే సందర్భంలోని పద్యం పాడారు. అది విన్న విశ్వనాథ వారు
" నాలాంటి పొడవైన నాయిక, మీ ప్రిన్సిపాల్ లాంటి పొట్టి నాయకుడు వుంటే...... అహా ! ఎంత సొగసు ఆ సరాగం !! "
అంటూ వేదికనలంకరించారు.
Visvanatha kavita vaibhavam: Kavi samrat Visvanathavari kamaniyapadyalaku ramaniya vyakhya
Vol. No. 01 Pub. No. 261
3 comments:
రావ్ గారు, మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారో కాని మొత్తానికి చలోక్తి బాగుంది.
రావుగారు, మీరు ఈ మధ్యనే శ్రీ రమణ గారి హాస్యజ్యోతి చదివారా ఏమిటి? మీరు చెప్తున్న విషయాలన్ని అందులో ఉన్నాయి. మరోలా అనుకోకండి, ఊరికే తెలుసుకుందామని అడిగాను.
* జయ గారూ !
గత ముఫ్ఫై ఏళ్ళుగా నేను సేకరించి దాచుకున్న వివిధ పత్రికలూ, పుస్తకాల నుంచి ఎంచుకుని ప్రచురిస్తున్నాను. ఏది ముందు ప్రచురించాలన్నది తేల్చుకోవడమే నాకు అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ధన్యవాదాలు.
* సౌమ్య గారూ !
నేను హాస్యజ్యోతి చదవలేదండీ ! కానీ శ్రీరమణ గారు ఆంధ్రజ్యోతిలో పనిచేసేటపుడు ఇలాంటి విశేషాలు కొన్ని రాసేవారు. వాటిలోంచేకాకుండా ఇంకా నా ఖజానాలోని అనేక పత్రికలూ, పుస్తకాలలోంచి తీసుకుని అందిస్తున్నాను. నా వందన కదంబం - 2
లో ఈ విషయాలు వివరించాను. ధన్యవాదాలు.
Post a Comment