Saturday, October 31, 2009

తెలుగు తల్లి పూదండ

మన తెలుగు తల్లికి మరోసారి మల్లె పూదండను అర్పిస్తూ.... ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

4 comments:

మరువం ఉష said...

ప్రతి ఏడు మన రాష్ట్రం మరిన్ని అడుగులు పురోగమన పథం వైపు వేయాలని, యువత, జనత కలిసి ఆ కల సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ...

నేనూ మెచ్చి చెప్పుకున్న పాటే ఇది...పాటల సందడి - మా తెలుగు తల్లికి మల్లెపూదండ http://maruvam.blogspot.com/2009/04/blog-post_10.html

Anonymous said...

ఆంధ్రరాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు!!

~సూర్యుడు

Anonymous said...

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!

~సూర్యుడు :-)

SRRao said...

@ ఉష గారూ !
@ సూర్యుడు గారూ !
కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం