Saturday, October 24, 2009

కనుక్కోండి చూద్దాం ! - 2

తెలుగు నాటకరంగ విశేషాలు కొన్నిటిని మీరు తిలకించే ఉంటారు. ఇప్పుడు మీకు ఆడియోలో వినిపిస్తున్నది ఏ నాటకంలోని ఏ భాగమో......... ఆగండి. అవి ఎవరైనా చెప్పేస్తారు. అది కాదు మీరు కనిపెట్టవలసింది. ఈ క్లిప్ ఒక సినిమా ఆడియోనుంచి తీసుకున్నది. అది ఏ సినిమానో, దర్శకుడు వగైరా కథాకమామీషూ చెప్పగలరేమో ప్రయత్నించండి.

3 comments:

భాస్కర రామిరెడ్డి said...

ఇవి డి.వి సుబ్బారావు గారి పద్యాల లాగా వున్నాయి కానీ సినిమా లాగా అనిపించడం లేదండీ. చెప్పేయరా?

భాస్కర రామిరెడ్డి said...

చిన్న సవరణ.. డి.వి సుబ్బారావు గారు పాడిన పద్యాలు. కాటిసీను పద్యాల రచయిత జాషువా గారని విన్నాను. పూర్తిగా తెలియదు. పద్యాలను అందించినందుకు ధన్యవాదాలు.

SRRao said...

భా. రా.రె. గారూ !
మీ ఆసక్తికి సంతోషంగా ఉంది. ఈ భాగాలు ఒక చిత్రంలో ఉన్న విషయం చాలామంది దృష్టికి వచ్చినట్లు లేదు.అందరికీ తెలిసే విధంగా నేను వివరంగా టపా రాస్తాను. గమనించగలరు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం