Friday, October 30, 2009

కనుక్కోండి చూద్దాం !

ఈ నవరత్నాలు ఎవరో చెప్పగలరా? ప్రయత్నించండి ?

6 comments:

జ్యోతి said...

6. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న కృష్ణశాస్త్రిగారు.

మిగతావి మళ్లీ వచ్చి చెప్తాను..

డా.ఆచార్య ఫణీంద్ర said...

1. మిరియాల రామకృష్ణ
6. కృష్ణ శాస్త్రి
7. నాయని సుబ్బారావు.
8. ఆరుద్ర
9. బోయి భీమన్న
మిగితావి కాస్త గుర్తు తెచ్చుకోవాలి.

mmkodihalli said...

3.పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి (అజంతా)
4.మానేపల్లి హృషికేశవరావు(నగ్నముని)

SRRao said...

@ జ్యోతి గారూ !
మీరు కరెక్టే ! మిగిలినవి మళ్ళీ వచ్చి చెబుతానన్నారు.మీరు మొత్తం చెబుతారనుకున్నాను.ఏమైనా ! ధన్యవాదాలు.
@ ఆచార్య ఫణీంద్ర గారూ !
మీరు చెప్పినవన్నీ సరైనవే కానీ 7 వది నండూరి సుబ్బారావు. నాయని సుబ్బారావు కాదు. ధన్యవాదాలు.
@ మురళీమొహన్ గారూ !
మీరు చెప్పిన రెండూ సరైనవే ! ధన్యవాదాలు.
ఇపుడు మిగిలినవి నేనే చెబుతాను.
2. శ్రీశ్రీ
3. తిలక్

mmkodihalli said...

SRRaoగారూ!

5వ ప్రశ్నకు సమాధానం కాస్త వివరిస్తారా?

SRRao said...

మురళీ మోహన్ గారూ !
అత్తరు దీపాలు అనేది తిలక్ గారు ప్రయోగించిన వినూత్న పద బంధం. వివరణ అడిగినందుకు కృతజ్ఞతలు. త్వరలో సోదాహరణంగా ఒక టపా రాస్తాను. అలాగే అక్షర లక్షాధికారినని, మాటల కోటీశ్వరుడినని మహాకవి శ్రీశ్రీ గారు చేసిన వ్యాఖ్యలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం