స్వరాలతో సరసాలాడి తెలుగు జాతికి వీనుల విందును అందించిన సాలూరు రాజేశ్వర రావు గారి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం చర్విత చర్వణమే ! అందుకే ఆయన స్వయంగా పాడిన స్వరాల రసాలను గ్రోలండి. ఆ మహానుభావుడికి ఇదే నివాళి.
తృష్ణ గారూ! ధన్యవాదాలు. ఒక పాట కాదండీ ! మొత్తం మూడు పాటలు పెట్టాను.మిగిలిన రెండూ కూడా విన్నారా ? మాలాకుమార్ గారూ! మీరు కూడా మిగిలిన రెండు పాటలు విన్నారా ? ధన్యవాదాలతో....
3 comments:
మంచి పాట పెట్టారండీ..బాగుంది.
baagundandi .
తృష్ణ గారూ!
ధన్యవాదాలు. ఒక పాట కాదండీ ! మొత్తం మూడు పాటలు పెట్టాను.మిగిలిన రెండూ కూడా విన్నారా ?
మాలాకుమార్ గారూ!
మీరు కూడా మిగిలిన రెండు పాటలు విన్నారా ? ధన్యవాదాలతో....
Post a Comment