Wednesday, February 9, 2011

మంద భాగ్యుడు

 ఆత్రేయ గారు ఓసారి ఓ నటుడితో
" ఓ సిగరెట్ వుంటే ఇవ్వవోయ్ "  అని అడిగారు.

దానికా నటుడు " లేదండీ ! మానేసాను " అన్నాడు.

" పోనీ మందుందా ? " అనడిగారు ఆత్రేయ.

" లేదు సార్ ! అదీ మానేసాను " అన్నాడా నటుడు.

ఆత్రేయ గారు నవ్వుతూ " ఇప్పటివరకూ మందు భాగ్యుడివే అనుకున్నాను. మంద భాగ్యుడివి కూడా అయ్యావన్నమాట " అన్నారు.

Vol. No. 02 Pub. No. 139

2 comments:

Ennela said...

బాగుంది కదా? మందు భాగ్యులందరూ త్వరగా మంద భాగ్య్లులయితే బాగుణ్ణు...హహహ

SRRao said...

ఎన్నెల గారూ !
మంచి కోరిక. తప్పక నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం