Wednesday, March 9, 2011

నటి, నర్తకి

    కనుక్కోండి చూద్దాం - 38  


 1 . ఈ ప్రక్క ఫోటోలో వున్న నటి, నర్తకి ఎవరు ?

2 . ఆమె అసలు పేరు ఏమిటి ?

3 . ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఏది ?

ఒకటో క్లూ - మూడవ ప్రశ్నకు జవాబును అప్పట్లో  రెండవ ప్రశ్న జవాబుకు జతచేసి పిలిచేవారు. 
రెండో క్లూ - ఆమె అసలు పేరుతో అప్పట్లో ముగ్గురు నటీమణులు చిత్రరంగంలోకి వచ్చారు.

Vol. No. 02 Pub. No. 169

4 comments:

kadambari said...

కుట్టి పద్మిని;
(or)
ప్రసన్న రాణి ;

సుభద్ర said...

anuradha..

ఆ.సౌమ్య said...

యెస్ అనూరాధ.

SRRao said...

* కాదంబరి గారూ !
ఇద్దరూ కాదండీ !

* సుభద్ర గారూ !
* ఆ. సౌమ్య గారూ !

మొదటి ప్రశ్న విషయంలో మీరిద్దరూ కరక్టే ! కానీ రెండు, మూడు ప్రశ్నలకు కూడా ఎవరైనా సరిగ్గా చెబుతారేమో చూద్దాం. రెండు క్లూలిస్తున్నాను.
.... ఇప్పుడు ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం