" All Living, Breathing 100% Talking Peak Drama, Essence of Romance, Brains and Talents unheard of under one banner "
.... ఇదీ మొదటి భారతీయ టాకీ ' ఆలం అరా ' చిత్రం ప్రచారానికి ఉపయోగించిన పోస్టర్ లోని వాక్యాలు. అందరికీ ఉత్కంఠ.... తెర మీద బొమ్మలు కదలడమే విచిత్రమనుకుంటుంటే అవి మాట్లాడదేమిటి ? అని. ఆ ఉత్కంఠకు తెరపడింది 1931 మార్చి 14 వ తేదీన. ఆరోజు బొంబాయిలోని మేజస్టిక్ సినిమాలో ' ఆలం ఆరా ' చిత్రం విడుదలయింది.
భారతీయ సినిమా మాటలు నేర్చి ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేసిన, చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు.
భారతీయ సినిమా మాటలు నేర్చి ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేసిన, చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు.
.......... ఈ చిత్ర కథ, నిర్మాణ విశేషాలు చిత్రమాలిక లింక్ లో చదవండి.
Vol. No. 02 Pub. No. 172
No comments:
Post a Comment