చిత్ర విచిత్రమీ చలనచిత్ర పరిశ్రమ ! అందమౌ సుధా
పాత్ర సుకాల యాత్రయని భ్రాంతిని గొల్పెడు స్వప్నసీమ ! ఏ
గోత్రములేని హీనునకు గొప్ప చరిత్రను గూర్చు జాతకాల్
రాత్రికి రాత్రి మార్చనిది రంగుల రాట్నం వెంకటేశ్వరా !
ఇది గతతరం ప్రముఖ రచయిత వీటూరి గారు తన సినిమా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాసుకున్న పద్యం.
Vol. No. 02 Pub. No. 170
No comments:
Post a Comment