కనుక్కోండి చూద్దాం - 38
1 . ఈ ప్రక్క ఫోటోలో వున్న నటి, నర్తకి ఎవరు ?
2 . ఆమె అసలు పేరు ఏమిటి ?
3 . ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఏది ?
ఒకటో క్లూ - మూడవ ప్రశ్నకు జవాబును అప్పట్లో రెండవ ప్రశ్న జవాబుకు జతచేసి పిలిచేవారు.
రెండో క్లూ - ఆమె అసలు పేరుతో అప్పట్లో ముగ్గురు నటీమణులు చిత్రరంగంలోకి వచ్చారు. Vol. No. 02 Pub. No. 169
4 comments:
కుట్టి పద్మిని;
(or)
ప్రసన్న రాణి ;
anuradha..
యెస్ అనూరాధ.
* కాదంబరి గారూ !
ఇద్దరూ కాదండీ !
* సుభద్ర గారూ !
* ఆ. సౌమ్య గారూ !
మొదటి ప్రశ్న విషయంలో మీరిద్దరూ కరక్టే ! కానీ రెండు, మూడు ప్రశ్నలకు కూడా ఎవరైనా సరిగ్గా చెబుతారేమో చూద్దాం. రెండు క్లూలిస్తున్నాను.
.... ఇప్పుడు ప్రయత్నించండి.
Post a Comment