కనుక్కోండి చూద్దాం - 21
హిందీలో ప్రముఖులైన కొంతమంది సంగీత దర్శకులు తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ క్రింద ఇచ్చిన సంగీత దర్శకులు ఏయే చిత్రాలకు పని చేసారో చెప్పగలరా ?
1. శంకర్ జైకిషన్
2. ఆర్. డి. బర్మన్
3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్
4. ఓ.పి. నయ్యర్
5. సి. రామచంద్ర
6. సలీల్ చౌదరి
Vol. No. 01 Pub. No. 337
9 comments:
శంకర్ జైకిషన్ - జీవిత చక్రం
ఒ.పి.నయ్యర్ - నీరాజనం
ఆర్ .డి.బర్మన్ - అంతం
సలిల్ చౌదరి - చైర్మన్ చలమయ్య
ఇవి మాత్రమే గుర్తున్నాయి..
Shankar-Jaikishan....totally 11 songs...
films..
premalekhalu
adaviraamudu
jeevitha chakram
kondaveeti simham
3 are surely NTR's films.
RD Burman
rocky
chinni krishnudu
antham
Lakkshmi-pyare:
siddhartha
neti siddhartha
majnu
all the 3 nagarjuna's films.
సి. రామ చంద్ర గారు అక్బర్ సలీమ్ అనార్కలి సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.
లక్ష్మి కాంత్ ప్యారేలాల్ నాగార్జున సినిమా నేటి సిద్ధార్థ సినిమాకు చేశారని గుర్తు.
సలీల చౌదరి సంగతి తెలీదు.మిగతావారి గురించి పైన చెప్పారు
O P Nayyar...
neerajanam.........Nayyar is lucky because the legendary M S Ramarao sang for him in the film.
C Ramachandra...
akbar saleem anarkali
Salil Chowdhury...
Chairman Chalamaiah.
స్పందించిన అందరికీ ధన్యవాదాలు. జవాబులు రేపు ( ౫ జూలై ౨౦౧౦ ) సాయింత్రం అందిస్తాను. గమనించగలరు.
Post a Comment