కనుక్కోండి చూద్దాం - 22
సుస్వరాల స్వరకర్త మామ కె. వి. మహదేవన్ కు జీవితాంతం కుడిభుజంగా మెలిగిన మిత్రుడు, సహాయకుడు పుగళేంది.
ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పగలరా ?
1. పుగళేంది అసలు పేరేమిటి ?
2 . పుగళేంది అనే పేరు ఎక్కడినుంచి గ్రహించారు ?
3 . పుగళేందికి ఒక ముద్దు పేరు వుంది. మామ కూడా తరచుగా అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరేమిటి ?
4 . పుగళేంది జన్మస్థలం ఏమిటి ?
5 . పుగళేంది కొన్ని తెలుగు చిత్రాలకు స్వతంత్ర్యంగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటి ?
Vol. No. 01 Pub. No. 345
3 comments:
పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్.
స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేసిన సినిమాలు.. వింతకధ, విశాలి,జడగంటలు.
Jyothi garu is very fast.
I donot know anything except that though he composed, he wanted the producers to print his Guru M S Viswanathan's name.
* జ్యోతి గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment