Saturday, June 26, 2010

చిత్రసీమలో సాహితీ ప్రముఖులు

  కనుక్కోండి చూద్దాం - 20  

 తెలుగు చలన చిత్రసీమ కొందరు సాహితీ ప్రముఖులనూ ఆకర్షించింది.
ఈ క్రింది రచయితలు కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసారు. ఎవరు, ఏ చిత్రాలకు రాసారో చెప్పగలరా ?

1 .  గుర్రం జాషువా
2 . వేలూరి శివరామశాస్త్రి
3 . గుడిపాటి వెంకటచలం



* ప్రముఖ కవి, రచయిత కవికోకిల బిరుదాంకితులు దువ్వూరి రామిరెడ్డి గారు
ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమేది ?
ఆయనే కొన్ని చిత్రాలకు కథాకథనాలను అందించారు. ఆ చిత్రాలేవి ?



Vol. No. 01 Pub. No. 332

5 comments:

ఆ.సౌమ్య said...

నిజంగానా! చలం గారు, జాషువా గారు సినిమాలకి సంభాషణలు రాసారా, నమ్మలేకపోతున్నను. అ సినిమాలేవో త్వరలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

Vinay Datta said...

Did you get my mail?

Unknown said...

చిత్రసీమలో ప్రముఖుల సంబంధించి చక్కని విషయాలు తెలియజేస్తున్నారు...ధన్యవాదాలు.

Vinay Datta said...

Gurram Jashua wrote lyrics for the film Palnati Yudhham (1966).

SRRao said...

* సౌమ్య గారూ !
నిజమేనండీ ! రేపు ఉదయం దాకా ఆగండి. ఇంకెవరైనా చెబుతారేమో చూసి జవాబులు నేనే ఇస్తాను.

* ధరణి గారూ !
ధన్యవాదాలు.

* మాధురి గారూ !
' పల్నాటి యుద్ధం ' లో జాషువా గారు పద్యాలు రాసారు. నేను సంభాషణల గురించి మాత్రమే అడిగాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం