" భారీ తారాగణం. బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువయ్యేలాగా వుంది. ఏం చెయ్యాలో తెలియడంలేదు " అని తన బాధ చెప్పుకున్నారు. దానికి చక్రపాణి గారు తన సహజదోరణిలో....
" పోనీ, ఆలీబాబా నలుగురు దొంగలు అని తీస్తే పోలా ? " అని చమత్కరించారు.
Vol. No. 01 Pub. No. 330
2 comments:
My son has put the CD (ali baba) some time back, my maid(tamilian) watching it with interest, myself surfing through the blogs with an ear on the movie...and saw your post. What a coincidence!
* రామనరసింహ గారూ !
ధన్యవాదాలు
* మాధురి గారూ !
నిజంగానే అనుకోని ఏక కాల సంఘటన. చాలా సంతోషం. మీ బాబుకి అభినందనలు తెలపండి.
Post a Comment